Minister komatireddy venkatreddy SlBC: బిగ్ బ్రేకింగ్ , మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, 2028జూన్ నాటికి ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేస్తాం

  Minister komatireddy venkatreddy SlBC:  ప్రజా దీ వెన నల్లగొండ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (SlBC) సొరంగ మార్గాన్ని 2028 జూన్ నాటికి పూ ర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన నల్లగొండ మండ లంలోని రాములబండ గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వా మి రథోత్సవం, చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్క రణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం...