Minister KomatiReddy Venkatreddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన, స్వయం సహాయక మహిళాసంఘాల రైస్ మిల్లులు

  Minister KomatiReddy Venkatreddy :  ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీ శ్వరులుగా తెచ్చిదిద్దాల న్న సంకల్పంతో మహిళల కోసం ఉచిత బ స్సు సౌకర్యం, బస్సులు, పె ట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాం టీన్ల నిర్వహణ ద్వారా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు చర్య లు తీసుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటిరెడ్డి వెంకట రె డ్డి తెలిపారు. ఇందులో భాగంగానే రైస్ మిల్లుల కొరతను దృష్టిలో...