Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన, రానున్న రెండేళ్లలో 30 లక్షల మం ది నిరుద్యోగులకు స్వయంఉపాధి
Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగా ణ రాష్ట్రంలో రానున్న రెండు సంవత్స రాలలో 30 లక్షల మంది నిరుద్యో గయువతకు స్వయం ఉపాధి కల్పించాల న్నదే రాష్ట్ర ప్ర భుత్వ ల క్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపా రు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో 20 కోట్ల రూపాయల వ్య యంతో నిర్మించిన నేషనల్ అకాడ మీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొదటి అంత స్తును ప్రారంభించారు. ఈ...