Minister Komatireddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీల క వ్యాఖ్య, నల్లగొండ జిల్లాలో భవి ష్యత్తులో మరిన్ని హెల్త్ ఎటిఎంలు
Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డ జిల్లాలో భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో హెల్త్ ఎటిఎంల ను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య భద్రత కు ప్రభుత్వం కట్టు బడి ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి హామీ ఇ చ్చారు.మంగళవారం జిల్లా ప్రభు త్వ కేంద్ర ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ వి భాగంలో అత్యాధునిక మిషన్స్ ను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం, ప్రైమ్ టేర్ మిషన్, ఈసీజీ మిషన్ లను...