— కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాతే అభివృద్ధి పనుల పరుగులు
–ప్రపంచ మహానగరాలకు ధీటుగా నల్లగొండ ను తీర్చిదిద్దుతా
— కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రికా ర్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలి
— మూడోరోజు రోడ్ షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధి కా రంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర రోడ్లు,భవ నాలు, సినిమా టో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం 34, 33, 32, 31, 24, 23 , 44, 22, 45,45, 43 డివిజన్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థు లను గెలిపించాలని కోరుతూ ఆయా కాలనీలలో మంత్రి రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్ల గొండను అన్ని రంగాల లో అభివృ ద్ధి చేసుకోవడం కోసమే నల్గొండ మున్సిపాలిటీ ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపా రు. మున్సిపాలిటీ నుంచి నల్గొండ కార్పొరేషన్ గా మారడం తో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో సూపర్ స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొ న్నారు. గత రెండేళ్లలో కోట్లాది రూ పాయలతో వివిధ అభివృద్ధి పను లు రూ.700 కోటతో బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా పట్టణంలోని అన్ని కా లనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీ సీ రోడ్డు పనులను పూర్తి చేయడం తో పాటు 24 గంటలు తాగునీరు వచ్చే విధంగా ఇప్పటికే చర్యలు చే పట్టి నట్లు తెలిపారు. 34వ డివిజన్ లో ఉన్న బక్కతాయి కుంట ను సందర్శకులకు ఆహ్లాదం కలిగించే వి ధంగా అభివృద్ధి చే సేందుకు తగిన నిధులు వెచ్చిస్తానని తెలిపారు.నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ అ భివృద్ధికి ఎన్ని నిధులైన తీసుకు వస్తానని స్పష్టం చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ అభివృద్ధికి ఎలాంటి చ ర్యలు చేప ట్టలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పు డు కెసిఆర్ ,కేటీఆర్, హరీష్ రావులు చేసిన అవినీతిపై సొం త సొంత కూతురు ప్రశ్నిస్తున్న వారి వద్ద సమాధానం లేదని విమ ర్శించారు. ప్రాజెక్టుల పేరుతో దోసు కున్నారే తప్ప ఎ లాంటి అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వా తనే పేద ప్రజలకు రేషన్ కార్డులు, సన్న బి య్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీర లు, వడ్డీ లేని రుణాలతో పాటు ఇం కా ఎన్నో సంక్షేమ పథకాలు అమ ల వుతున్నాయని పేర్కొన్నారు.ఈనెల 11న జరిగే నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాం గ్రె స్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డితో పాటు అన్ని డి విజ న్లో పార్టీ అభ్యర్థులను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించా లని కోరారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే డివి జన్లో ఏ స మస్య ఉన్న పరిష్కారం అవుతుం దని అన్నారు. ఇతర పార్టీల అభ్య ర్థులను గెలిపిస్తే ఆయా ప్రాంతాల లో పేద ప్రజలకు నష్టం జరుగుతుం దన్నారు. కాంగ్రెస్ పార్టీ నా యకులు, కార్యకర్తలు ఈ ఎన్నికలను ప్ర తిష్టాత్మకంగా తీసు కొని పార్టీ అభ్య ర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలు పునిచ్చారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రభుత్వ నిధులతో పా టు ప్రతీ క్ ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో పేద వి ద్యార్థులకు మం చి నాణ్యమైన విద్యను అందించడం జరు గుతుందన్నారు. ఇప్పటి కే 8 కోట్ల రూపాయలతో ప్రకాశం బ జార్లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి బొట్టు గూడ నూతనంగా ఏర్పా టు చేయడం జరిగిందన్నారు. అన్ని వసతులతో ఇలాంటి పాఠశాల దేశంలో కూడా ఎక్కడ లేదన్నారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ అవ సరమొచ్చినా ఎల్లవేళలా వారికి అండగా ఉంటానని స్పష్టం చేశా రు.నల్లగొండ మున్సి పల్ కార్పొ రేషన్ ఎన్నికలలో చేయి గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీ జ్ ఖాన్,నల్లగొండ మాజీ మున్సి ప ల్ చైర్మన్ బురి శ్రీని వాస్ రెడ్డి, పట్ట ణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రె డ్డి, తిప్పర్తి మాజీ జె డ్పిటిసి పాశం రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, 34 డివిజన్ కార్పొ రేటర్ అభ్యర్థి ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి,13 డివి జన్ అభ్యర్థి గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, 33 వ డివి జన్ అభ్యర్థి రేగట్ట అండాలు లిం గ స్వామి, 31 డివిజన్ అభ్యర్థి కౌస ర్, 24వ డివిజన్ అభ్యర్థి ఆతియా కౌసర్, 23వ డివి జన్ అభ్యర్థి మ హమ్మద్ మహబూబ్ అలీ, 44వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ ఇర్ఫా న్ ఆమేద్, 22వ డివిజన్ అభ్యర్థి అమీనా ఫరీనా, 45వ డివిజన్ అ భ్యర్థి అష్రఫ్ అలీ, 46వ డివిజన్ అభ్యర్థి మహమూద్ అలీ, 43వ డివిజన్ కార్పొ రేటర్ అభ్యర్థి ఎండి ఖలీల్, పలువురు మాజీ కౌన్సి ల ర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


