Minister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి సం చలన ప్రకటన, వచ్చే పదేళ్ళు పది లంగా కాంగ్రెస్ దే అధికారం

-- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాతే అభివృద్ధి పనుల పరుగులు --ప్రపంచ మహానగరాలకు ధీటుగా నల్లగొండ ను తీర్చిదిద్దుతా -- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రికా ర్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలి -- మూడోరోజు రోడ్ షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధి కా రంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర రోడ్లు,భవ నాలు, సినిమా టో...