Minister KomatiReddyVenkatreddy : మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి కీలకప్రకటన, ఆరుగ్యారెంటీలను సమర్థవంతంగా అమలుచేస్తున్నాం

  Minister KomatiReddyVenkatreddy : ప్రజా దీవెన న ల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహ దారులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలి పారు.బుధవారం ఆయన నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో పట్టణం లోని నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేశిపురం ఎల్లమ్మ దేవా లయం వరకు మహబూబ్ నగర్ నుంచి నల్గొండ రహదారిని నాలు గులైన్ల రహదారి నిర్మాణం, సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్...