Minister N. Uttam Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్య, కవిత మాటలతో బీఆర్ఎస్ బండారం బయటపడింది
Minister N. Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హుజూర్‌నగర్: కాళే శ్వరం ఎత్తిపోతాల పధకం వెనుక దాగి ఉన్న అసలు "ఇన్‌సైడ్ స్టో రీ"ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవిత చేసిన "కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుం చి బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు వచ్చాయి" అనే వ్యాఖ్య దేశం ముందుం చిందని రాష్ట్ర నీటి పా రుదల, పౌర సరఫరాల శాఖ మం త్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రోజు హుజుర్నగర్ ,కోదాడ...