Minister N. Uttam Kumar Reddy key comments : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, మరమ్మతులు పూర్త య్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వ హణ

  Minister N. Uttam Kumar Reddy key comments:  ప్రజా దీవెన, నా గార్జునసాగర్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మే డిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జా తీయ డ్యామ్ భద్రతా సంస్థ (ND SA), కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక అనుమతులు ఇచ్చిన త ర్వాతే వాటిని తిరిగి నిర్వహిస్తా మని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశా రు. నాగార్జునసాగ ర్ విజయవిహార్‌లో సాగునీటి శాఖ...