Minister N Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన,ఏప్రిల్ మాసాoతానికి హు జూర్ నగర్ మోడల్ కాలనీ ప్రారం భo
Minister N Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హు జూర్ నగర్: హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామ స్వామి గుట్ట సమీపంలో 11 6 ఎకరాల విస్తీర్ణంలో 2,160 సింగి ల్ బెడ్ రూమ్ లతో నిర్మించిన మో డల్ కాలనీ తెలం గాణా రాష్ట్రానికే తలమానికం కానుందని రాష్ట్ర నీటిపారు దల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమా ర్ రెడ్డి పేర్కొన్నారు.2011లోఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రారం భించిన మో డల్ కాలనీ కోసం...