Minister N. UttamKumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిలక వ్యాఖ్య, పెట్రోల్,డీజిల్, గ్యాస్ కొరత లేదు, సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి
Minister N. UttamKumar Reddy : ప్రజా దీవెన, హైద రాబాద్: రాష్ట్రం లో పెట్రోల్,డీజిల్,ఎల్పిజి కొరత ఉత్పన్నమ య్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్ర ధానం గా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్, ఎల్.పి.జి కొర త అంటూ జరుగు తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖం డించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత...