Minister PongulatiSrinivasReddy: బిగ్ బ్రేకింగ్, మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి కీలకప్రకటన,ఇందిరమ్మఇండ్ల చెల్లింపుల్లో స్వల్పమార్పులు

  Minister PongulatiSrinivasReddy : ప్రజా దీవెన హైద రాబాద్: ఇందిర మ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు నాలుగు విడత లుగా అందచేస్తున్న బి ల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌ ర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకట న చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినా లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐ హెచ్...