Minister Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్య, రెవెన్యూ సంస్కరణ లతో న‌వ‌శ‌కానికి శ్రీకారం

  Minister Ponguleti Srinivas Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమా నులకు తమ భూమి పై స్పష్టమైన హక్కు లను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రెవె న్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మం త్రి పొంగులే టి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్య మంత్రి రే వంత్ రెడ్డి నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం పేదల జీ వితాల్లో శాశ్వత మార్పు తీసుకురా వాలనే లక్ష్యంతో...