Minister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ ఘాటు వ్యా ఖ్యలు, మంత్రి పొంగులేటిని తక్ష ణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్
Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్, అ వినీతి వ్యవహారాలపై బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. శాసనసభ పక్ష ఉపనే త హరీష్ రావు బయటపెట్టిన వివరాల నేపథ్యంలో ప్రభు త్వం కలవరపడిందన్నారు.శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు నిన్న రాష్ట్ర ప్రభుత్వంలో నం బర్ 2గా ఉన్న ఒక మం త్రి స్కామ్ ను ఆధారాలతో సహా బయటపె ట్టారని, ఆ మం...