Minister Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీ లక ప్రకటన, స‌మీకృత‌ భూభార‌తి పోర్ట‌ల్‌తో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం

  Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలం గాణ రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ శాఖ‌లో వి ప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల కు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవె న్యూ హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మం త్రి పొంగులే టి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌త‌ర‌మైన‌ సేవ‌లు అందించ‌ డానికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు...