Minister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి పొంగులేటి సం చలన వ్యాఖ్య, నివాసంలోలేని డ బుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల కు నోటీసులు
--క్యూర్ పరిధిలో మొదటివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కార్యా చరణ --ఏప్రిల్ 30వరకు గడువు అనర్హుల స్ధానంలో అర్హులకు కేటాయిస్తాం Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాల క్యూర్ (కో ర్ అర్భన్ రీజియన్ ఎకా నమీ) పరి ధిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణానికి అవసర మైన కార్యాచరణను సిద్దం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని...