Minister ponnam prabhakar : బిగ్ బ్రేకింగ్, రవాణాశాఖమంత్రి అ ల్టిమేటం, ఎన్ఫోర్స్మెంట్ ను మరింత కఠినతరం చేయండి

  Minister ponnam prabhakar : ప్రజా దీవెన, హైదరాబా ద్: రోడ్డు ప్ర మాదాలను పూర్తిగా తగ్గించి మ రణాల రేటును నివా రించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇం దు కోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖ లో 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రా ష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో డిటిసి, ఆర్టి ఏ ఇతర అధికారులు నిరంతరం ఇందులో తనిఖీలు చేపడుతున్నారన్నారు. తనిఖీలు...