Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, రబీ ధాన్యం చివరిగింజనూ మద్దతు ధ రతో కొనుగోలు చేస్తాం

  Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, నల్లగొం డ: దేశంలో వ రి పండించడంలో తెలంగాణ మొదటి స్థానం లో ఉందని కేంద్ర ప్రభు త్వం ప్రకటించిందని రాష్ట్ర పౌర స రఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి అన్నా రు. గురువారం నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ అభివృ ద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూ రు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి...