Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య, రైతుల పేరుతో డ్రామాలొ ద్దని కేటీఆర్ పై ఫైర్ 

  Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్: రైతుల పేరుతో బి.ఆర్.ఎస్ నేతలు ఆడు తున్నా డ్రా మాకు పరాకాష్టకు చేరిం దని ఆ పార్టీ నేత కేటీఆర్ చేసిన ప్ర కటననే ఇందుకు అద్దం పడుతోం దని రాష్ట్ర నీటిపారుదల, పౌర సర ఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉ త్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుప డ్డారు. నిజానిజాలు తెలుసుకో కుండా శవ రాజకీయలు చేయడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మా రిందని ఆయన మండిపడ్డారు....