Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అల్టి మేటం, రైస్ మిల్లర్లు ప్రతీగింజకూ లెక్క చెప్పాల్సిందే

  Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్‌: రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకూ లెక్క తేల్చడం, కస్ట మ్‌ మిల్లింగ్‌ వ్యవస్థలో పూర్తి పారదర్శకతను తీసుకురా వ డమే తెలంగాణ ప్రభుత్వ ప్రధా న లక్ష్యమని రాష్ట్ర నీటిపా రుదల, ఆహార–పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉ త్తమ్‌కుమా ర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన ధా న్యం, బియ్యం ని ల్వలను దారి మళ్లించడం, దుర్వి నియో గం...