Minister Uttam Kumar Reddy : విద్యారంగంలో శాశ్వత మార్పులకు భారీ పెట్టుబడులు

  --పిల్లల పౌష్టికాహారం, నాణ్యమై న విద్యకు ప్రాధాన్యం --60 వేల మంది విద్యార్థుల కో సం మునగాలలో మెగా కిచెన్‌ --ఉత్తమ్‌, పద్మావతి విజ్ఞప్తితో సింగరేణి నుంచి రూ.9.60 కోట్ల సహకారం --వచ్చే విద్యాసంవత్సరం ప్రారం భానికి ముందే గడ్డిపల్లి పాఠ శాల పూర్తికి ఆదేశం Minister Uttam Kumar Reddy :  ప్రజా దీవెన, కోదాడ : విద్యారం గంలో శాశ్వత మార్పులు తీసు కురావడమే లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులు పె డుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు...