Minister Uttam Kumar Reddy key comments : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, మేడ్ ఇన్ తెలంగాణ, ప్రపంచ ఏరోస్పేస్ ‘రాజధాని’గా హైదరాబాద్

  Minister Uttam Kumar Reddy key comments :  ప్ర జా దీవెన, హైదరాబాద్: ఒకప్పు డు యుద్ధ విమానంలో పై లట్‌గా ఆకాశాన్ని శాసించా.. ఇప్పుడు గ్లో బల్ ఏరోస్పేస్ రం గాన్నే తెలంగాణ వైపు తిప్పేందుకు సిద్ధమయ్యామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సర ఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉ త్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పటంలో హైదరా బాద్ అంటే నిన్నటివరకు ఐటీ...మొన్నటివ రకు ఫార్మా, కా నీ రేపటి ప్రపంచం లో భూమిపై నుంచి అంతరిక్షంలోకి...