Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య,2028 జూన్ నాటికి టన్నెల్ ద్వారా నీటిసరఫరా లక్ష్యం, కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
--ఎస్‌ఎల్‌బీసీలో ఇప్పటికే క్లిష్ట దశను దాటామని స్పష్ఠీకరణ --ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీనశిలల మండలాన్ని దాటి న తవ్వకాలు --ఐదారు నెలల్లో సుమారు 700 మీటర్ల పురోగతి --అదనపు యంత్రాలు, జర్మనీ నుంచి లోకోమోటివ్‌తో పనుల వేగం పెంపు Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్: శ్రీశై లం ఎడమగట్టు కాలువ (ఎ స్ ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అ త్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థి తులను అధిగ మించి కీలక ముం దడుగు వేశామని రాష్ట్ర నీటిపా...