Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకవ్యాఖ్య, మాపాలనకు ప్రజామోదం
Minister Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగా ణ పురపాలక సంఘం ఎన్నికల్లో కాoగ్రెస్ పార్టీ సాధించిన విజయా లు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి పేర్కొ న్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మ క సన్న బియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ చెంజర్ గా మారిందని ఆ యన చెప్పారు.పురపాలక సంఘా ల ఎన్నికల ఫలితాలు వెలువడిన...