Minister Uttam Kumar Reddy : ఉత్తమ్ అడ్డాలో రహదారులకు మహర్దశ, హుజూర్‌నగర్, కోదాడ 49 కి.మీ డబుల్ దారికి గ్రీన్ సిగ్నల్ 

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైద రా బాద్: తెలంగా ణ పౌర సరఫరాల, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలకు త్వరలోనే ప్రయాణం మరింత సులభం కానుంది. సుదీర్ఘ కాలంగా ఎన్నో సంవత్సరాలుగా సింగిల్ ర హదారులుగా ఉన్న మార్గాలు ఇక పై డబుల్ రోడ్లుగా మారబోతున్నా యి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంటూ సు మారు 49 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ. 130 కో ట్ల...