MinisterKomatiReddyVenkatReddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్, పేదోళ్లకు ఆధునికవైద్యం కోసమే జిల్లాకేంద్ర ప్రభుత్వాస్పత్రిలో లాప్రోస్కోపిక్ యూనిట్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్, పేదోళ్లకు ఆధునిక వైద్యం కోసమే జిల్లాకేంద్ర ప్రభుత్వాస్పత్రి లో లాప్రోస్కోపిక్ యూనిట్ MinisterKomatiReddyVenkatReddy: ప్రజా దీవెన నల్లగొండ: ధనవంతుల మాదిరిగానే పేదవారికి అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో సోమవారం నల్గొండ జి ల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సు మారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన...