Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterKomatiReddyVenkatReddy : నిర్ణీత గడువులోగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేయాలి

--పనులు సమాంతరంగా జరిగేలా పనుల్లో ఇంకా వేగం పెంచాలి --రాష్ట్రంలోనే ఆదర్శంగా నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం ఉండాలి --రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 

MinisterKomatiReddyVenkatReddy: ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూల్ పనులను బుధవారం రా ష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంక ట్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలిం చారు. పనుల పురోగతిపై ఆరా తీ శా రు. 25 ఎకరాల్లో అధునాతన హంగులతో, ప్రపంచస్థాయి ప్రమా ణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ( inti grated residencial school) నిర్మిస్తున్నామని మంత్రి అ న్నారు.

అందులో 1లక్ష 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్, అ డ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ నాలుగు బ్లా కులుగా నిర్మిస్తున్నామని అ న్నారు. దీంతో పాటు స్టాఫ్ క్వార్టర్స్, డైనింగ్ హాల్,ఇతర నిర్మాణ పుట్టింగ్స్ పనులు సమాంతరంగా జరిగేలా చూసుకుంటూ పనుల్లో ఇంకా వేగం పెంచాలనీ నిర్మాణ సంస్థను ఆదేశించారు.

ఎంతో మంది పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ దోహదపడనుందని దా న్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం జర గాలన్నారు.ఒకటో బ్లాక్ మొ దటి స్లాబ్ అక్టోబర్ చివరి నాటికంటే ముం దే పూర్తయ్యేలా పనిచే యాలని, రాష్ట్రంలోనే నల్గొండ  (nalgonda ) ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూల్ నిర్మాణం ఆద ర్శంగా ఉండాలని,అందుకు అను గుణంగా అధికారు లు,వర్క్ ఏజెన్సీ మనసుపెట్టి పనిచేయాలని మంత్రి సూచించారు. 9నెలల నిర్ణీత గడువులోగా నిర్మా ణ పనులు పూర్తి చేయాలనీ మంత్రి స్పష్టం చేశారు.