MinisterKomatiReddyVenkatReddy : నిర్ణీత గడువులోగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేయాలి

  MinisterKomatiReddyVenkatReddy: ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూల్ పనులను బుధవారం రా ష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంక ట్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలిం చారు. పనుల పురోగతిపై ఆరా తీ శా రు. 25 ఎకరాల్లో అధునాతన హంగులతో, ప్రపంచస్థాయి ప్రమా ణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ( inti grated residencial school) నిర్మిస్తున్నామని...