MinisterKomatiReddyVenkatReddy : మంత్రి కోమటిరెడ్డి ఆదేశం, ఆర్అండ్ బి ప్రతీఅధికారి క్షేత్రస్థాయిలో అలెర్ట్ గా ఉండాలి

  MinisterKomatiReddyVenkatReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అధికవర్షాల నేపథ్యం లో ఆర్అండ్ బి అధికారులు అప్ర మత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు జా రీ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్ర తి ఇంజనీర్ అలెర్ట్ గా ఉండాలనీ మం త్రి స్పష్టం చేశారు. బతుకమ్మ, దసరా నేపథ్యంలో వాహనాల రాక పోకలు పెరిగాయని, సెలవుల్లో వి ద్యార్థులు ఇళ్లకు చేరుకుంటు న్నారని సరదా కోసం...