MinisterKomatiReddyVenkatReddy : మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, ప్రజల దీర్ఘాయుష్షు కోసం అందించే సేవలువెలకట్టలేనివి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, ప్రజల దీర్ఘాయుష్షు కోసం అందించే సేవలు వెలకట్టలేనివి MinisterKomatiReddyVenkatReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జంలో ముఖ్యంగా ఫార్మసీ వృత్తి అనేది హ్యు మానిటీకి,పరిశోధన, చికిత్స, నూతన ఆవిష్కరణలకు మధ్య వార ధిగా పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నా రు.డాక్టర్ ట్రీట్ మెంట్ చేస్తారు, ట్రీట్ మెంట్ లో ఇచ్చే మెడిసిన్ పేషంట్ ను క్యూర్ చేస్తుందని, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, దేనికి పనిచే స్తుంది,ఎంత మోతాదు...