MinisterKomatiReddyVenkatreddy : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్ట్ లు
MinisterKomatiReddyVenkatreddy : ప్రజా దీవెన, రంగారెడ్డి: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్ట్ ల ని, ఈ ఏఐ యుగంలో మంచి చెడును వివరించి మంచిని ప్రజలకు చే రవేయడంలో మీ బా ధ్యత ఎంతో కీలకమైందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మం త్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నిత్యం బిజీ షె డ్యూల్ తో పనిచేసే జర్నలిస్టులు ఫ్యామిలీతో గడిపే స మయం చాలా తక్కువని, రోజూ హడావిడిగా వార్తల సేకరణ కు వెళ్తుంటారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్...