MinisterPonguletiSrinivasReddy : ప్రభుత్వం కీలక ప్రకటన, గాంధీజయంతి నాటికి అందుబాటులోకి లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు
MinisterPonguletiSrinivasReddy : ప్రజా దీవెన, హైద రాబాద్: భూస మస్యలకు ఓరకంగా ప్రతిబంధకంగా నిలిచిన సర్వే యర్ ల కొరత తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారం భించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో లై సెన్స్ డ్ స ర్వేయర్ల సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి అందుబాటు లోకి తీసుకువస్తామని రాష్ట్ర రె వెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చే శారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి...