ministers hot comments on 22A lands : బిగ్ బ్రేకింగ్, 22A జాబితాపై రాజకీయరగడపై మంత్రుల కీలకప్రకటన, కుట్రకోణంపై విచారణకు సిద్ధం

ministers hot comments on 22A lands : ప్రజా దీవె న, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో 22 A నిషేధిత భూముల జాబి తా మరో సారి హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ప్రజల్లో నెలకొన్న ఆందోళ నలను తగ్గిం చే ప్రయ త్నంలో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుండగా, మరో వైపు ఈ వ్యవహా రంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మా టల యుద్ధం మ రింత ముదురుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్ర కటన చేస్తూ, 22A...