Ministers surprise visit paddy centers : బిగ్ బ్రేకింగ్, మంత్రుల మూకుమ్మడి కీలక ఆదేశం, యుద్ధప్రాతిపదికన ధాన్యంకొనుగోళ్లు చేయాల్సిం దే
Ministers surprise visit paddy centers : ప్రజా దీవె న, నల్లగొండ: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండిన ధాన్యపు రాశులను తుది దశకు చేర్చేందుకు ప్రభుత్వం మరింత వేగం పెంచిన ట్లు సంకేతాలు అందుతున్నాయి. గురువారం నల్ల గొండ కనగల్ మం డలం జిల్లా చెట్ల చెన్నారం ధాన్యం కొను గోలు కేంద్రాన్ని మంత్రులు కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కు మార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ లు సంయుక్తంగా సందర్శించా రు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను స్వయంగా...