Miryalaguda Midnight Operation : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడ ‘మిడ్ నైట్ ఆపరేషన్’,ఎస్పీ శరత్ చంద్ర పవార్ ‘ఉక్కుపాదం’
Miryalaguda Midnight Operation : ప్రజా దీవెన, మి ర్యాలగూడ: అది మంగళవారం అర్ధరాత్రి సమయం దాదా పు 12 గంటలు కావస్తోంది. మిర్యాలగూడ రోడ్లన్నీ సైలెం ట్‌గా మారుతున్నవేళ.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ, సైరన్ల మోత తో రంగంలోకి దిగింది ఖాకీ సైన్యం. నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ స్వయంగా ప ర్యవేక్షించిన ఈ హై-వోల్టేజ్ ' నాకా బందీ' ఆపరేషన్ చూసి రూల్స్ బ్రేక్ చేసేవాళ్ల ఫ్యూజు లు...