Miryalaguda MinisterUttamKumarReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రిఉత్తమ్ కీలకప్రకటన, మిర్యాలగూడ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ కీలక ప్ర కటన,మిర్యాలగూడ సమగ్రాభి వృ ద్ధికి కట్టుబడి ఉన్నాం Miryalaguda MinisterUttamKumarReddy: ప్రజా దీ వెన, మిర్యాలగూడ:మిర్యాలగూడ నియోజకవర్గ సమ గ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం అ య న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రె డ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుం దూరు రఘువీర్ రెడ్డితో కలిసి మి ర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5...