Miryalaguda police surprise Cordon and Search : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో అర్ధరాత్రి హైటెక్ ‘ఆపరేషన్ చబుత్రా’ రోబోటిక్ నిఘా, డ్రోన్ల దాడి
Miryalaguda police surprise Cordon and Search : ప్రజా దీవెన, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో అ ర్ధరాత్రి ఒక్కసారిగా సైబర్-పోలీస్ బలగాలరొదతో హోరెత్తి పోయింది. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణ మరియు క్రిమి న ల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నియంత్రణలో భాగం గా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి వెలువడిన అత్య వ సర ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలో సరికొత్త "ఆపరే షన్ చబుత్రా 5.0" మెగా స్కానింగ్ డ్రైవ్ నిర్వహించారు. ప్ర ధానంగా స్టేట్ హైవే (SH-02) వెంబడి...