Miryalaguda road accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో విషాదం, ఘోరప్రమాదంలో పురోహితుడు దుర్మరణం 

  Miryalaguda road accident : ప్రజా దీవెన, మిర్యాల గూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని రాంనగర్ బంధం సమీపంలో ఆదివారం విషాదకర సంఘ టన చోటుచేసుకుంది. వేగంగా దూసు కొ చ్చిన లారీ ఒక బై క్‌ను ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమా దంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువ పురో హితుడు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన యువకుడు పాలకవీడు మండల కేంద్రానికి చెందిన కందాల విజయమ్మ కుమారుడు హరికృష్ణగా గు ర్తించారు....