Miryalaguda terrible fire accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర కలియుగం, నిద్రలోనే ముగ్గురు సజీవదహనం

Miryalaguda terrible fire accident  ప్రజా దీవెన, మి ర్యాలగూడ: అది అర్ధరాత్రి సమయం.. అందరూ గాఢ నిద్ర లో ఉన్నారు. అంతలోనే ఊ హించని ప్రమాదం ముంచుకొ చ్చిం ది. క్షణాల వ్యవధిలో రేకుల ఇల్లు మంటల్లో చిక్కుకుం ది. కాపాడా లంటూ ఆ ముగ్గురి ఆర్తనాదాలు చేసేలోపే గ్యా స్ సిలిండర్ ఒక్కసా రిగా బద్ధలైంది. ఆ పేలుడు ధాటికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రు అక్కడికక్కడే సజీవదహన మయ్యారు. ఈ దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.ప్రాథమిక స మాచారం...