Miryalaguda terrible Road Accident : మిర్యాలగూడలో తీవ్ర విషాదం, ఇరువురు దుర్మరణం

  ప్రజా దీవెన, మిర్యాలగూడ: నిత్యoరద్దీగా ఉండే అద్దం కి-నార్కెట్‌పల్లి రహదారి. ఆ దారిలో వెళ్తున్న వారి గ మ్యాలు వేరైనా, అందరూ సంతోషంగా తమ ఇళ్లకు చేరుకోవాలను కున్నారు. కానీ, ఒక్క క్షణం.. అదుపు తప్పిన కారు రూపం లో వచ్చిన మృత్యువు, ఇద్దరు వ్య క్తుల జీవితాలను ఛిన్నా భిన్నం చేసింది. మిర్యాలగూడ నందిపాడు బైపాస్ వద్ద జరి గిన ఈ ఘోర రోడ్డు ప్రమా దం ఇప్పుడు స్థానికంగా తీవ్ర వి షాదాన్ని నింపింది. ప్రమాదానికి ముందు అంతా సాదాసీదాగానే...