Mixed weather pattern Alert : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో మిక్స్ డ్ క్లైమేట్, ఒకవైపు సెగలు, మరోవై పు వానలు

Mixed weather pattern Alert  : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణ వాతావరణం ప్రస్తుతం ఒక విచిత్రమైన ‘ట్విస్ట్’ ఇస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకేలా ఉండడం మానేసి, రీజియన్‌ను బట్టి రంగులు మారుస్తోంది. ఒకే రాష్ట్రంలో ఒక వైపు ఎండలు మండిపో తుంటే, మరోవైపు వానలు దంచికొ డుతున్నాయి. రాబోయే మూడు రోజులకు సంబంధించి వా తావరణ శాఖ ఇచ్చిన తాజా అప్‌డేట్ ఇక్కడ చూద్దాం. రీజియన్ల వారీగా పరిశీలిస్తే ఉత్తర & దక్షిణ తెలంగాణ ఫుల్ హీట్ ఈ జిల్లాల్లో ఎండలు...