Miyapur Trogedy suicide : బిగ్ బ్రేకింగ్, మియాపూర్‌లో తీవ్రవిషాదం, ఆరునెలల పాపతో బిల్డింగ్ పైనుండి దూకినతల్లి

Miyapur Trogedy suicide ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌ మియాపూర్‌ పరిధిలోని మయూరి నగర్‌లో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు పండంటి బిడ్డ పుట్టిందన్న ఆనందం.. మరోవైపు మనసును తొలిచేస్తున్న అంతుచిక్కని నిశ్శబ్దం. చివరికి ఆ మానసిక పోరా టంలో ఓ తల్లి ఓడిపోయింది. తన ఆరునెలల కన్నపే గుతో సహా ఆరోఅంతస్తు నుంచి కిందకు దూకేసింది. మయూరి నగర్‌లోని ఒక అపార్ట్‌ మెంట్‌లో ఈషా సాహు (3 7) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. శని...