MLA Disqualification Verdict : బిగ్ బ్రేకింగ్, స్పీకర్ సంచలన నిర్ణ యం, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హ త పిటిషన్ తిరస్కరణ
MLA Disqualification Verdict : ప్రజా దీవెన, హైద రా బాద్: రా ష్ట్రoలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వా త నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మె ల్యేల అన ర్హ త పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సం చలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విడతల వారిగా నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తున్న స్పీకర్ చివ రిగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల భవితవ్యం కూడా యదా తీర్పు గా వెలువరించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై బుధవారం...