MLA Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, మునుగోడు ప్ర జల ఆయురారోగ్యాలే లక్ష్యం
MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొం డ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్ర జలు ఆయురారోగ్యాలతో విరా జిల్లాలని లక్ష్యంగా పెట్టుకు నిమా మాతృమూర్తి పేరుతో ఏర్పాటు చే సిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండే షన్ ద్వారా వినూత్న ఆరోగ్య సేవా కార్య క్రమాలను ముందుకు తీసుకె ళుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజక వర్గం అంతటా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పూ...