MLA Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ప్రజలకు కొత్త ఆశాకి ర ణం, ఉచిత కంటి వైద్యశిబిరంలో అత్యాధునిక మినీ మొబైల్ హాస్పి టల్
MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గ ప్రజల ఆరో గ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో మరో ముందడుగు పడింది. ఉచి త కంటి వైద్య శిబిరాలను విజయవం తంగా నిర్వహిస్తూ వ స్తున్న కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ము నుగోడు ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కూడిన మినీ మొబైల్ హాస్పిట ల్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తె లంగాణ రాష్ట్రం లోనే తొలిసారిగా...