MLA Komatireddy Raj Gopal Reddy : నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దు
MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గం లో ఏ ఒక్కరు కంటిచూ పు సమస్యతో బాధపడేవారు ఉండవద్దన్న అభిమ తంతో తాను ముందుకెళ్తున్నట్లు స్థా నిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపా ల్ రెడ్డి పునరుద్ఘాటించారు. మును గోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బా ధపడొద్దని తన మాతృమూర్తి కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాల కు శ్రీకారం చుట్టిన విషయం తెలి...