Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 9:10 am Posted by : praja deveena

Mla komatireddy Rajagopal reddy : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, మాఅధినాయ కుడు రాహుల్ గాంధీ మార్గంలో ప్ర యాణిస్తాము

 

Mla komatireddy Rajagopal reddy : ప్రజా దీవెన, చౌ టుప్పల్: మును గోడు నియోజకవర్గంలోని చండూరు, చౌ టుప్పల్ మున్సిపాలిటీ చై ర్మన్, వైస్ చైర్మన్ లను బీసీలకు కే టాయించామని మునుగోడు ఎ మ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి పేర్కొన్నారు. చండూరు చైర్మన్ గా పద్మశాలి సా మాజిక వర్గానికి చెందిన కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా రజ క సామాజిక వర్గానికి చెందిన భూతరాజు దశరథను నియ మించామని, చౌటుప్పల్ ము న్సిపాలిటీ చైర్మన్ గా మోగు దాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ (పద్మ శాలి) లను గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో నియమిం చామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మా ట్లాడుతూ రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు సమ న్యాయం చేసే విధం గా దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న దా న్ని తాను మునుగోడు నియోజక వర్గంలో అమలు చేసి చూ పించామన్నారు. ఎక్కువగా గౌడ్, పద్మ శాలి కులస్తులు ఉం డడంతో కౌ న్సిలర్ల మెజార్టీ మేరకు మున్సిపాలిటీ చైర్మన్, వై స్ చైర్మన్ గా యువకులకు అప్పగించానని దీనిలో రెడ్డి సా మాజిక వర్గం తప్పుగా అర్థం చేసుకోవద్దని తెలిపారు.

నన్ను నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వ్యక్తి బత్తుల వాణి వి ప్లవ్ వారు కూడా చైర్మన్ పదవికి అర్హులు మోగుదాల ర మేష్ గత 20 సంవత్సరా లుగా నా వెంటే ఉండి కొన్నిసార్లు టికెట్ కోల్పోయిన కానీ పార్టీ కోసం పని చేశాడు కావున చైర్మన్ గా ప్ర కటించాను. విప్లవ్ యువకుడు భ విష్యత్తులో అవకాశాలుంటాయి కావున వారికి కూడా ఎల్లప్పుడూ నా సపోర్ట్ ఉంటుందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ హైదరా బాద్ కు అతి తక్కువ దూరంలో ఉండడంతో, పర్స నల్ ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో జనాభా పెరు గుతుంది కావున దానికి తగిన మౌనిక వసతులు అందజే స్తామని తెలిపారు.

17 వార్డు ఏకగ్రీవం జరిగింది దీనిలో గంగరాములు ఎక్కడ డబ్బుల ప్రస్తావని రాలేదు నా మాట గౌరవం పై కో ఆప్షన్ ఇ స్తా అంటే అతను నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడు, సో షల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఖండిం చారని గుర్తు చేశారు.