Mla komatireddy Rajagopal reddy : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, మాఅధినాయ కుడు రాహుల్ గాంధీ మార్గంలో ప్ర యాణిస్తాము

  Mla komatireddy Rajagopal reddy : ప్రజా దీవెన, చౌ టుప్పల్: మును గోడు నియోజకవర్గంలోని చండూరు, చౌ టుప్పల్ మున్సిపాలిటీ చై ర్మన్, వైస్ చైర్మన్ లను బీసీలకు కే టాయించామని మునుగోడు ఎ మ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి పేర్కొన్నారు. చండూరు చైర్మన్ గా పద్మశాలి సా మాజిక వర్గానికి చెందిన కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా రజ క సామాజిక వర్గానికి చెందిన భూతరాజు దశరథను నియ మించామని, చౌటుప్పల్ ము న్సిపాలిటీ చైర్మన్ గా మోగు...