Mla komatireddy Rajagopal reddy : బిగ్ బ్రేకింగ్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, మేము చదువుకునేటప్పుడు బడిలో కులాల గురించి తెలియదు

  Mla komatireddy Rajagopal reddy : ప్రజా దీవెన, ము నుగోడు: చిన్న నాడు మేము చదువుకునేటప్పుడు పాఠశా లల్లో కులాల గురించి తెలియదని, అన్ని కులాల అన్ని మ తాలవారు ఒకే పాఠశాల ప్రాంగ ణంలో చదువుకునేవా ళ్లమ ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొ న్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో మళ్లీ అ లాంటి రోజులు రాబోతున్నాయని కీలక వ్యాఖ్య చేశారు. ఈ పాఠశాలలో అన్ని...