MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకాంక్ష, ప్రభుత్వ విద్యావ్యవస్థలో సమూల మార్పు లు రావాల్సి ఉంది
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: బడి గు డితో సమానమని ప్రతి గ్రామంలో గ్రా మస్తులందరూ కలిసి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయా ల్సిన అవసరం ఉందని మునుగోడు శాసనసభ్యులు కోమ టిరెడ్డి రా జగో పాల్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రా మం లో ప్రభుత్వ పాఠశాల వార్షికో త్స వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రభు త్వ విద్యను ప్రోత్సహించడానికి తన వం తు కృషి చేస్తున్నా నన్నారు....